హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: శ్రీశైలంలో అద్భుత జలదృశ్యం...4 గేట్లు ఎత్తివేత

ఆంధ్రప్రదేశ్20:05 PM August 09, 2019

శ్రీశైలంలో అద్బుత జలదృశ్యం పర్యాటకులను కనువిందు చేస్తోది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండడంతో ఏపీ, తెలంగాణ మంత్రులు గేట్లను ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. 4 గేట్లు తెరవడంతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు టూరిస్టులు భారీగా తరలివెళ్తున్నారు.

webtech_news18