హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: కాంగ్రెస్‌పై మంత్రి అమర్నాథ్ రెడ్డి హాట్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్08:29 PM IST Nov 08, 2018

ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తుంటే.. మరోవైపు మంత్రి అమర్నాథ్ రెడ్డి హస్తం పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నమ్మించి ద్రోహం చేసే పార్టీ అయితే, కాంగ్రెస్ చెప్పి మరీ అన్యాయం చేసే పార్టీ అని అన్నారు. ద్రోహం చేసే పార్టీ కంటే అన్యాయం చేసే పార్టీ బెటర్ అన్న ఉద్దేశంతోనే రాహుల్‌తో చంద్రబాబు దోస్తీ చేశారంటూ ముక్తాయించారు.

webtech_news18