హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: సింధూకు మంత్రి అవంతి శ్రీనివాస్ ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్22:51 PM September 12, 2019

హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పివి సింధును ఏపీ పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఘనస్వాగతం పలికారు. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ గెలిచిన తర్వాత పీవీ సింధు ఏపీలో పర్యటించడం ఇదే తొలిసారి. శుక్రవారం ఏపీ గవర్నర్ బిశ్వభూషన్‌, సీఎం వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలుస్తారు సింధు.

webtech_news18