HOME » VIDEOS » Andhra-pradesh » AP GOVT CONDUCTING DUSSEHRA AS STATE FESTIVAL ARRANGEMENTS IN VIJAYAWADA BA

Video: రాష్ట్ర పండుగగా దసరా.. విజయవాడలో భారీ ఏర్పాట్లు..

ఆంధ్రప్రదేశ్18:31 PM September 28, 2019

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రులను ఘనంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి కన్నబాబు దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.

webtech_news18

Top Stories