హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : నేవీ గార్డ్ ఆఫ్ ఆనర్ పొందిన గవర్నర్

ఆంధ్రప్రదేశ్13:08 PM December 02, 2019

ఏపీ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్... విశాఖ తూర్పు నౌకాదళ కమాండ్ నుంచీ గార్డ్ ఆఫ్ ఆనర్ గౌరవ వందనం స్వీకరించారు. తూర్పు నేవీ కమాండ్ బ్యాండ్ కాన్సర్ట్ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు.

webtech_news18