హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: ఏపీలో నిరుద్యోగులకు వేయిరూపాయల భృతి..!

ఆంధ్రప్రదేశ్15:43 PM October 02, 2018

ఏపీలో నిరుద్యోగ యువత కోసం యువనేస్తం పథకం ప్రారంభించనుంచి ఏపీ సర్కార్. ఇప్పటికే ఈ స్కీంకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు శిక్షణ పొందడానికి తమకు ఆసక్తిగల నైపుణ్యాల్ని ఇవ్వాలి. అర్హత గలవారు ప్రతినెల వేయిరూపాయల భ‌ృతి పొందుతారు. దరఖాస్తుదారులు నిరుద్యోగులై ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారుగా ఉండాలి. ఓటర్ కార్డు, రేషన్ కార్డును అపలోడ్ చేయాలి.

webtech_news18