హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : కౌలు డబ్బులు ఇవ్వని ప్రభుత్వం .. రాజధాని రైతుల ధర్నా

ఆంధ్రప్రదేశ్12:39 PM August 27, 2019

రాజధాని నిర్మాణ విషయంలో ఇటీవలే మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజధాని మార్పు పై వస్తున్న వార్తలతో మంగళగిరి మండలం ఎర్రబాలెం రైతులు రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బొత్స , టీజీ వెంకటేష్ వ్యాఖ్యలను రైతులు తీవ్రంగా ఖండించారు . ఈ సందర్భంగా తమకు పద్నాలుగు నెలల నుండి రావలసిన కౌలు డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసారు . 

webtech_news18