International Womens Day 2020 | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ మొట్టమొదటి మహిళా హోంమంత్రి మేకతోటి సుచరిత న్యూస్18 ప్రతినిధి రఘుకి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు.