రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిరసనల్లో కొంతమంది కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆందోళనల్లో ఉద్దేశపూర్వకంగా హింసకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటివారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.