హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: కర్నూల్‌లో కళ్లు చెదిరే హైటెక్ పోలీస్ స్టేషన్

ఆంధ్రప్రదేశ్17:39 PM January 09, 2019

కర్నూలులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్‌ను ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేఈ కృష్ణమూర్తి, కర్నూలు ఎంపీ బుట్టారేణుక హాజరయ్యారు. రూ.1.40 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. పోలీసుస్టేషన్ భవనంలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఎస్ హెచ్ వో, ఎస్సైలకు ప్రత్యేక గదులు, కస్టడీ, రిసెప్సన్, కంప్యూటర్ క్యాబిన్, ఫ్యామిలీ కౌన్సింగ్, మహిళా, పురుష సిబ్బందికి ప్రత్యేక విశ్రాంతి గదులు, కంట్రోల్ రూమ్, స్టాఫ్ రూమ్, డైనింగ్ హాల్ గదులను అధికారులు పరిశీలించారు.

webtech_news18