హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఏపీ సీఎస్‌ నీలం సహానీ

ఆంధ్రప్రదేశ్13:43 PM November 15, 2019

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహానీ విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు మరియు ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారు మంత్రోచ్చారణల మధ్య ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading