ఎన్టీఆర్, వైఎస్ఆర్ బయోపిక్‌లపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసం కాకుండా వారు పూర్తిగా చనిపోయే వరకు తీయాలన్నారు. బయోపిక్‌లతో రెండు పార్టీలకు PRICK (చిన్నపాటి రంధ్రం) అవుతుందని ఎద్దేవా చేశారు.