హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: గోదావరి ముంపు ప్రాంతాల్లో జగన్ ఏరియల్ సర్వే

ఆంధ్రప్రదేశ్17:48 PM August 08, 2019

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరి పరిస్థితిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించి.. బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

webtech_news18