హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంపై సర్వత్రా హర్షం...టీచర్లకు శిక్షణ ఇవ్వాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్18:49 PM November 14, 2019

ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దీనిపై ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులతో పాటు, విద్యార్థులు సైతం సానుకూలంగా స్పందిస్తున్నారు. కానీ సమస్యను అధిగమించేందుకు బ్రిడ్జ్‌ కోర్సులు ఏర్పాటు చేయాలని, అలాగే టీచర్లకు శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులు సీఎం జగన్ ను కోరుతున్నారు.

webtech_news18