హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

స్వామి స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న ఏపీ సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వామి స్వరూపానంద ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ రోజు ఆయన చినముషిడివాడలోని శారదా పీఠానికి చేరుకోగానే వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులు ధరించిన సీఎం వైఎస్‌ జగన్‌ స్వామి స్వరూపానందకు కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా స్వరూపానంద.. సీఎంను ముద్దాడి కౌగిలించుకున్నారు. స్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం.. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు.

webtech_news18