హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : అమెరికాలో ఏపీ సీఎం జగన్ బిజీ బిజీ

ఆంధ్రప్రదేశ్10:27 AM August 17, 2019

అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాషింగ్టన్ డీసీలో... అమెరికా... ఆంధ్రప్రదేశ్ పార్ట్‌నర్‌షిప్ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టాలని జగన్ అమెరికా ప్రతినిధులను కోరారు. జగన్ నేడు డల్లాస్.... 18,19 తేదీల్లో వాషింగ్టన్ డీసీ, 21, 22 తేదీల్లో షికాగోలో పర్యటించనున్నారు. వారం రోజుల పర్యటనలో రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై ప్రముఖ వ్యాపార, వాణిజ్య సంస్థ ప్రతినిధులు, దౌత్యాధికారులతో చర్చించనున్నారు. ఆగస్టు 22న యూఎస్ నుంచి తిరిగి ఏపీకి బయల్దేరనున్నారు వైఎస్ జగన్.

Krishna Kumar N