హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: శభాష్... మహిళను కాపాడిన ఎస్సైకు సీఎం జగన్ కితాబు

ఆంధ్రప్రదేశ్19:16 PM December 03, 2019

కృష్ణలంకలో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు బందరు కాలువలో ఆత్మహత్యాయత్నం చేసిన డి.లక్ష్మి.ప్రవాహంలో కొట్టుకుపోతున్న లక్ష్మిని కాలువలో దూకి రక్షించిన రిజర్వు సబ్‌ ఇన్స్పెక్టర్ ఆఫ్‌ పోలీసు డి.అర్జునరావు. క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను కలిసిన అర్జునరావు. అర్జునరావు సాహసాన్ని ప్రశంసించిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌.. ప్రభుత్వం నుంచి ప్రధాన మంత్రి లైఫ్ సేవింగ్ మెడల్‌కు రికమెండ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.

webtech_news18