హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : ప్రత్యామ్నాయ రాజకీయం కోసమే కూటమి ఏర్పాటు...సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్09:42 PM IST May 20, 2019

కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కోసమే జాతీయ పార్టీలను సమీకరిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా ప్రాంతీయ శక్తులను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.

webtech_news18