హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : ఏపీ నుండి జెరూసలేం యాత్రకు 100మంది క్రైస్తవులు..

ఆంధ్రప్రదేశ్22:58 PM December 05, 2019

ఆంధ్రప్రదేశ్ నుండి జెరూసలేం యాత్రకు వెళుతున్న యాత్రికుల బస్సు కు జెండా ఊపి ప్రారంభించినారు రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి అంజత్ భాషా. రాష్ట్రంలో అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క క్రైస్తవున్ని జెరూసలేం యాత్రకు పంపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయన తెలియజేసారు.

webtech_news18