HOME » VIDEOS » Andhra-pradesh

Video : ఏపీ రాజధాని ప్రాంతంలో రైతుల వంటా వార్పు

ఆంధ్రప్రదేశ్14:02 PM December 20, 2019

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలనీ... మూడు రాజధానులు వద్దు అంటూ... అమరావతి CRDA ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రిలే నిరాహార దీక్షలు చేసిన రైతులు తాజాగా రాజధాని ప్రాంతంలో వంటావార్పూ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

webtech_news18

Top Stories