చంద్రబాబు పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని పనులు, ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం నివేదిక సిద్ధం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.