హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: వివేకానంద హత్యలో చంద్రబాబు హస్తం : పోసాని కృష్ణమురళి

ఆంధ్రప్రదేశ్16:39 PM March 19, 2019

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో చంద్రబాబుకు హస్తముందని ఆరోపించారు పోసాని కృష్ణమురళి. ఎన్టీయార్ చావుకు చంద్రబాబే కారణమని..ఆయన కంటే చిన్న నేతలను ఏమైనా చేయగలరని విమర్శించారు. ఏపీ సీఎంకి మనుషుల మీదకు ప్రేమ ఉండదని..కేవలం ఓటర్ల మీదే ప్రేమ చూపిస్తారని ధ్వజమెత్తారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading