హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : జగన్ కోసం కాన్వాయ్ రెడీ... ప్రత్యేకతలు ఇవీ...

ఆంధ్రప్రదేశ్12:31 PM IST May 24, 2019

AP Assembly Election 2019 : ఈ నెల 30న ఏపీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ప్రత్యేక కాన్వాయ్ సిద్ధమైంది. వైఎస్ జగన్ కాన్వాయ్ కోసం ఆరు స్ట్రామ్ వాహనాలు సిద్ధం చేశారు. వాటిలో ఒక బులెట్ ప్రూఫ్ వాహనం ఉంది. AP 18P 3418 నంబర్‌తో ఈ కాన్వాయ్ వెళ్తుంది. ఇందులో మొబైల్ సిగ్నల్ జామర్, అంబులెన్స్, సెక్యూరిటీ సిబ్బంది వాహనాల్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇవన్నీ జగన్ ఇంటి ముందు రెడీగా ఉన్నాయి. ఇది తాత్కాలిక కాన్వాయ్ అనీ, మున్ముందు మరో పవర్ ఫుల్ కాన్వాయ్ కూడా సిద్ధమవుతుందని అంటున్నారు.

Krishna Kumar N