HOME » VIDEOS » Andhra-pradesh

పెనుకొండను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి..దర్నా చేస్తోన్న స్థానికులు

అనంతపురం జిల్లా పెనుకొండను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు..పెనుకొండ వాసులు. జగన్ గతంలో ఇచ్చిన హామీ మేరకు హిందూపూర్‌ను కాకుండా.. పెనుకొండను జిల్లాగా ఏర్పాటు చేసి..జిల్లా కేంద్రంగా పెనుకొండ సిటీని చేయాలనీ కోరారు. పెనుకొండకు జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయని.. కావున రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే..పెనుకొండను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు స్థానికులు.

webtech_news18

Top Stories