HOME » VIDEOS » Andhra-pradesh

చీరాలను జిల్లా కేంద్రంగా ప్రకటించండి..ధర్నా చేస్తోన్న స్థానికులు

చీరాలని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ధర్నా చేస్తున్నారు.. స్థానికులు. అందులో భాగంగా.. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ కూడా తీశారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో కూడా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. స్వతంత్య్ర సమరయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు మీద జిల్లాను ఏర్పాటు చేసి.. దానికి కేంద్రంగా చీరాలను ఏర్పాటు చేయాలని సాధన సమితి నేతలు డిమాండ్ చేశారు.

webtech_news18

Top Stories