సంక్రాంతికి పల్లెలు ముస్తాబవుతుంటే జల్లికట్టుకు ఎద్దులు కూడా సిిద్ధం అవుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని కనుమనపల్లి గ్రామానికి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఎద్దులను తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఎద్దులను కొనుగోలు చేసి తీసుకుని వెళ్తున్నారు.