HOME » VIDEOS » Andhra-pradesh

Video : వార్డు వాలంటీర్లపై టీడీపీ కార్యకర్తల దాడి?

ఆంధ్రప్రదేశ్10:15 AM March 08, 2020

విజయవాడ : మచిలీపట్నం... తొమ్మిదో వార్డు సచివాలయం దగ్గర.... టీడీపీ నాయకులు, కార్యకర్తలు... వార్డు వాలంటీర్లపై దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనలో వార్డు వాలంటీర్లు గాయపడ్డారు. తొమ్మిదో వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లు ఆదివారం సాయంత్రం తమ విధి నిర్వహణలో భాగంగా వార్డు పరిధిలో, తమకు కేటాయించిన ఇళ్ల దగ్గరకు వెళ్లారు. రేషన్‌కార్డుపై సర్వే చేపడుతున్నామని, గులాబీ లేదా తెలుపు రంగు కార్డుపై ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి ఉందని, వాటిని చూపించాలని కోరారు. ఐతే... ఓటరు గుర్తింపు కార్డుల్ని వాలంటీర్లు పంచుతున్నారనీ, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అధికార YCPకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారనేది టీడీపీ నాయకుల ఆరోపణ. ఈ ఘటనపై కేసు నమోదైంది.

webtech_news18

Top Stories