ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మీద దాడి జరిగింది. సత్తెనపల్లిలో ఆయన కారును అడ్డగించిన వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో కోడెల కారు అద్దాలు పగిలాయి.