హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

పెనుకొండలో మాజీ ముఖ్యమంత్రి.. అధైర్యపడకండి అంటూ కార్యకర్తలకు భరోసా...

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. అనంతపురం నుండి బెంగళూరు వెళ్తూ.. మార్గ మధ్యలో పెనుకొండలో కొంత సేపు ఆగి.. అక్కడి పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ వారీ యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పలువురు కార్యకర్తలు బాబుకు పుష్ఫ గుచ్చాలతో స్వాగతం పలికారు. ఆ సందర్బంగా వారితో మాట్లాడిన బాబు.. మీరూ అధైర్యపడకండి.. నీను ఉన్నాను అంటూ వారిలో ధైరాన్ని నింపడానికి ప్రయత్నం చేశారు.

webtech_news18