హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: ఆంధ్రాలో వైఎస్ఆర్ సీపీ విజయం... హైదరాబాద్‌లో సంబరాలు చేసుకున్న కార్యకర్తలు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ మే 30న ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు. హైదరాబాద్‌లో ఉన్న ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఐ-ప్యాక్ ఆఫీస్‌లో బాణసంచా పేల్చి, వైఎస్ఆర్ సీపీ జెండాలు ఎగురవేస్తూ వేడుకలు చేసుకున్నారు.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading