హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

telugunews18/2019/06_2019/08-06-2019/tel_ys_jagan_in_ap_secretariat.mp4

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోని తన చాంబర్లో అడుగుపెట్టారు. సీఎం హోదాలో తొలిసారి ఆయన సచివాలయంలోకి ప్రవేశించగా, ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రి జగన్ కు ఘనస్వాగతం పలికారు. వేదపండితులు వేదాశీర్వచననం నిర్వహించగా.. సీఎం జగన్ సుముహూర్తంలో ఛాంబర్‌లో అడుగుపెట్టారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన తన చాంబర్‌లోని సీఎం కుర్చీలో ఆశీర్వచనం పొందారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఆయన మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు.

webtech_news18