హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

ఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు కుటుంబం..

ఆంధ్రప్రదేశ్13:08 PM April 11, 2019

రాష్ట్రంలో అసెంబ్లీకి, లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్న వేళా... అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబుతో, అతని సతీమణి భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రహ్మణి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సంద్బంగా లోకేష్ మాట్లాడుతూ..ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలనీ ప్రజల్నీ అభ్యర్థించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading