హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : ఐఏఎస్ కొడుకు పెళ్లి.. ఖర్చు ఎంత తక్కువో తెలుసా!

ఆంధ్రప్రదేశ్13:24 PM February 09, 2019

హంగు ఆర్భాటాలు లేకుండా ఈరోజుల్లో పెళ్లిళ్లు జరగడం చాలా అరుదు. ఆఖరికి కట్నం తక్కువైనా సర్దుకుపోతారేమో గానీ పెళ్లి ఏర్పాట్లలో తేడా వచ్చిందంటే మాత్రం సహించేదే ఉండదు. కానీ ఓ ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి.. తన కుమారుడి పెళ్లిని అత్యంత నిరాడంబరంగా జరిపించనున్నారు విశాఖ మెట్రో ప్రాంతీయ అభివృద్ధి మండలి (వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌ పట్నాల బసంత్‌కుమార్‌. విశాఖలోని దయాల్‌నగర్‌లో సత్సంగ్ ఆధ్వర్యంలో బసంత్ కుమార్ కుమారుడి వివాహం జరిగింది. ఇందుకోసం కేవలం రూ.36వేలను మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అందులో అమ్మాయి తరుపువారు, అబ్బాయి తరుపువారు చెరో రూ.18వేలు భరించినట్టు సమాచారం.

webtech_news18