హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: ఏపీలో మహిళా కానిస్టేబుళ్ల కొత్త ‘శక్తి’

ఆంధ్రప్రదేశ్17:08 PM December 02, 2018

విజయవాడలో మహిళా కానిస్టేబుళ్లతో శక్తి టీమ్ ఏర్పాటు చేశారు. వారికి బ్యాటరీతో నడిచే సైకిళ్లను అందించారు. ఈ బృందంలో మొత్తం 17 మంది సభ్యులు ఉంటారు. నగరంలో యువతులను వేధించే ఆకతాయిల భరతం పట్టనుంది ఈ బృందం.

webtech_news18