హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో సీఎం జగన్..అమిత్ షాతో భేటీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. జగన్‌ వెంట వైకాపా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. జగన్.. శనివారం మధ్యాహ్నం జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొంటారు. 

webtech_news18

corona virus btn
corona virus btn
Loading