రాజధాని గ్రామాలలో ఆందోళనలు 51వ రోజుకు చేరుకున్నాయి. తాళ్లాయాపాలెం గ్రామంలోని ఘాట్ లో మందడం గ్రామ మహిళలు జలదీక్ష చేపట్టినారు. కృష్ణమ్మ కు ప్రత్యేక పూజలు నిర్వహించి, చీరె, సారె సమర్పించినారు. అమరావతి నే ఏపి కి ఏకైక రాజధాని గా ఉంచేలా చూడాలని వేడుకున్నారు.