అమరావతి సాధన కోసం రాజధాని రైతులు పోరాటం కొనసాగుతూనే ఉంది. గుంటూరు జిల్లా కోటప్పకొండ దగ్గరకు ప్రభలతో రాజధాని రైతులు, మహిళలు బయలుదేరారు. దారిపొడవునా జై అమరావతి అంటూ నినాదాలు చేసారు. అమరావతి కోసం ఎంతదూరం ఐనా వెళతాం అని రాజధాని రైతులు తెలిపారు.