HOME » VIDEOS » Andhra-pradesh

Video: సీఎం జగన్‌ను కలిసిన అమరావతి రైతులు

ఆంధ్రప్రదేశ్19:11 PM February 04, 2020

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజధాని ప్రాంతానికి చెందిన పలువురు రైతులు కలిశారు. ఎమ్మెల్యేలు ఆర్కే, ఉండవల్లి శ్రీదేవితో కలిసి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన పలువురు రైతులు... వారి సమస్యలను సీఎం జగన్‌కు వివరించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

webtech_news18

Top Stories