HOME » VIDEOS » Andhra-pradesh

Video : దుగ్గిరాల ఎమ్మార్వోని అడ్డుకున్న రాజధాని రైతులు..

ఆంధ్రప్రదేశ్17:37 PM February 19, 2020

రాజధాని గ్రామం వెంకటపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. దుగ్గిరాల ఎమ్మార్వో మల్లేశ్వరిని రైతులు, స్థానికులు అడ్డుకున్నారున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పేదలకు రాజధానిలో ఇళ్లస్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలో భూములు పరిశీలనకు వెళ్లిన ఎమ్మార్వోను స్థానికులు అడ్డుకున్నారు. రాజధాని ఆందోళనలు, కోర్టులో కేసులు ఉన్నప్పుడు స్థలాలు ఎలా ఇస్తారని స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేసారు. దింతో కృష్ణయపాలెం, వెంకటపాలెం రోడ్డు లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

webtech_news18

Top Stories