హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: అమరావతికి మద్దతుగా వినూత్న నిరసన..రోడ్డుపై స్నానాలు

ఆంధ్రప్రదేశ్13:34 PM February 09, 2020

అమరావతికి మద్దతుగా ఆందోళనలు 53వ రోజుకు చేరాయి.ఈ సందర్భంగా ఎర్రబాలెం గ్రామంలో మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నూతనంగా రోడ్లపైన పిల్లలకు స్నానాలు చేయించి వినూత్నంగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రబాలెం జేఏసీ నాయకులు ఆకుల ఉమామహేశ్వర రావుతో పాటు పలువురు నేతలు మంగళగిరి మాజీ జెడ్పిటిసి సభ్యురాలు సత్య, పలువురు మహిళలు పాల్గొన్నారు.

webtech_news18