HOME » VIDEOS » Andhra-pradesh » ALL PARTY LEADERS PARTICIPATED IN MEETING HELD BY EX MP UNDAVALLI ARUNKUMAR PS

video: ప్రత్యేకహోదా కోసం కలిసి పోరాడుదాం.. రౌండ్‌టేబుల్ మీటింగ్‌లో నేతలు

ఆంధ్రప్రదేశ్18:00 PM January 29, 2019

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో కలిసికట్టుగా పనిచేద్దామని అఖిలపక్ష నేతలు అన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు.

webtech_news18

Top Stories