గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయం శివరాత్రికి అంగరంగ వైభవంగా ముస్తాబయినది. దీపపు కాంతులతో వెలిగిపోతున్నది. శివరాత్రిని పురస్కరించుకొని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినారు.