హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: తిరుపతి ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్22:43 PM November 21, 2019

తిరుపతి ఎయిర్‌పోర్టుకు సాయంత్రం 04.10 గంటలకు రావాల్సిన స్పైస్ జెట్ విమానం ఇప్పటికీ చేరుకోలేదు. దాంతో తిరుపతి నుంచి హైదరాబాద్, ముంబై వెళ్లే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. సాంకేతిక లోపంతో ఇప్పటివరకు ముంబై నుండి విమానం బయలుదేరలేదని సిబ్బంది తెలిపారు. స్పైస్ జెట్ నిర్లక్ష్యంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading