Sri lanka Blasts : ఇంటలిజెన్స్ అన్ని రోజుల ముందుగానే దాడులపై హెచ్చరించినా.. ఎందుకనో పోలీసులు, ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యంపై శ్రీలంక టెలి కమ్యూనికేషన్ మంత్రి హరిన్ ఫెర్నాండో మండిపడ్డారు. ఇంటలిజెన్స్ ముందుగానే హెచ్చరించినప్పటికీ.. ఎందుకని దాన్ని విస్మరించారని ప్రశ్నించారు.