HOME » VIDEOS » Andhra-pradesh

Video: తిరుమలలో వైభవంగా రథ సప్తమి వేడుకలు...

ఆంధ్రప్రదేశ్21:04 PM February 01, 2020

తిరుమల శ్రీవారి ఆలయంలో రథ సప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒకే రోజు స్వామివారికి సప్త వాహన సేవలు నిర్వహించడం రథ సప్తమి వేడుకల విశిష్టత. అందుకే దీన్ని ఒక రోజు బ్రహ్మోత్సవాలని అంటారు. సూర్యోదయాన సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభించి..చంద్రోదయాన చంద్రప్రభ వాహన సేవతో వాహనసేవలు ముగుస్తాయి. పలు వాహనాలపై మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న భక్తులకు అభయప్రదానం చేశారు. ఒక రోజు బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు.

webtech_news18

Top Stories