ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ అమరావతిలో పర్యటిస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్టులో అదానీకి ఏపీ మంత్రి లోకేశ్ ఘనస్వాగతం పలికారు. ఏపీ ప్రభుత్వం, అదానీ గ్రూప్ ఇవాళ కీలక ప్రకటన చేస్తుందని లోకేశ్ ట్విటర్లో పేర్కొన్నారు.