గ్యాంగ్ లీడర్ ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడ వచ్చిన నాని, ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనక దుర్గమ్మ ని దర్శించుకున్నారు . అధికారులు ఆలయ మర్యాదలతో నానికి స్వాగతం పలికారు. అనంతరం పూజారులు తీర్ధ ప్రసాదాలను అందజేసినారు.