HOME » VIDEOS » Andhra-pradesh

Video : ఏపీలో ఏసీబీ దాడులు.. రెవెన్యూ సిబ్బందిపై రైతుల ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్16:54 PM January 24, 2020

ఏపీలో ఏసీబీ అధికారులు రెవెన్యూ కార్యాలయాలపై సునామీల విరుచుకుపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక తహశీల్దార్ కార్యాలయాలపై ఏకకాలంలో మెరుపు దాడులు చేసిన ఏసీబీ అధికారులు... ఆఫీసుల్లోని రికార్డులను పరిశీలిస్తున్నారు. కొన్ని చోట్ల కార్యాలయాలకు తాళాలు వేసి మరీ ఏసీబీ అధికారులు కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. నూజండ్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలతో పలువురు విఆర్ఓలు అజ్ఞాతంలోకి వెళ్లారు. సమాచారం కోసం అందుబాటులో ఉండాలని ఫోన్లు చేసినా పలువురు విఆర్ఓలు స్పందించడం లేదు. పనులు చేయమంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఇద్దరు విఆర్ఓలపై రైతులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

webtech_news18

Top Stories