గుంటూరు జిల్లా వైద్య విదాన పరిషత్ సమన్వయకర్త ప్రసన్న కుమార్ అవినీతి వ్యవహరం ఒక్కసారిగా బట్టబయలు అయ్యింది. కాంట్రాక్టర్ తాడిబోయిన శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుతో లక్ష రూపాయలు నగదు ను మద్యవర్తి అయిన బాపట్ల ఎరియా ఆసుపత్రి క్లర్క్ గోపి కృష్ణ ద్వార పుచ్చుకోవటంతో ఎసీబీ అదికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గుంటూరు వైద్య ఆరోగ్య శాఖలో ఈ వ్యవహరం తీవ్ర సంచలనం రేపింది. తాడిబోయిన శ్రీనివాసరావు అనే కాంట్రాక్టర్ తెనాలి ప్రభుత్వాసుపత్రిలో చేసిన పనికి గాను 20లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ బిల్లులను చెల్లించాల్సిన జిల్లా వైద్య విదాన పరిషత్ సమన్వయ కర్త ప్రసన్న కుమార్ లంచం డిమాండ్ చేశారు.20లక్షల రూపాయల బిల్లుకు మెదట్లో 5లక్షలరూపాయలు అడిగారు.చివరకు లక్ష రూపాయలుకు డీల్ కుదిరింది.డబ్బులు ఇచ్చే ముందు కాంట్రాక్టర్ ఎసీబీ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.రంగంలోకి దిగిన అదికారులు పక్కా ప్లాన్ ప్రకారం బాపట్ల ఎరియా ఆసుపత్రి క్లర్క్ గోపి కృష్ణను అదపులోకి తీసుకున్నారు.
Video:చచ్చిపోతాం మేడం... వైసీపీ ఎమ్మెల్యే
Video: లిఫ్ట్ ఇస్తామని తిరుపతిలో బాలికపై
Video : తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం..
Video: ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపు.. పెరిగ
Video: దిశ నిందితుల ఎన్కౌంటర్పై స్పంది
Video : నారాయణ అంత్యక్రియలకు హాజరైన సీఎం
Video : ఎన్కౌంటర్పై కడపలో అమ్మాయిల సంబ
Video : విజయవాడలో సజ్జనార్ చిత్రపటానికి
Video: ఎన్కౌంటర్పై విజయవాడలో అమ్మాయిల
Video : ఏపీ నుండి జెరూసలేం యాత్రకు 100మంది క