విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం తెనుగుపూడి గ్రామంలో ఉన్న బాలయోగి గురుకులంలో పాడి తాతారావు కేర్ టేకర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గురుకులానికి అరటిపండ్లు, ఇతర పండ్లు సప్లై చేస్తున్న సప్లయర్ ఆదినారాయణకు బిల్స్ మంజూరు చేసేందుకు గాను 4000/- లంచం డిమాండ్ చేసాడు. ఆదినారాయణ నుండి లంచం తీసుకుంటుండగా పాడి తాతారావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా ఏపట్టుకున్నారు.